WordPress Page Builder అంటే ఏంటి?

What is wordpress page builder

మనకు ఆన్లైన్  లో ఏదైనా వెబ్సైటు కనిపిస్తే అబ్బా ఎంత బాగుంది ఇలాంటి వెబ్సైటు ని మనం కూడా డిజైన్ చేసుకుంటే ఎంత బాగుండు అని అనుకుంటాం వాటి కోసం చాల themes వెతుకుతాం కానీ అన్ని themes లో అన్ని ఆప్షన్స్ ఉండవ్ కొన్ని వాటిలో మెనూ బాగుంటే కొన్ని థీమ్స్ లో బ్లాగ్ లేఔట్ బాగుంటుంది ఇంకొన్ని థీమ్స్ కి మనీ పే చేయాలి ఇలా చాల రకాల చిరాకులకు ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ  ఆర్టికల్.

ఈరోజు మనం వర్డుప్రెస్సు లో ఏ థీమ్ అవసరం లేకుండా ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండా కేవలం మనకున్న చిన్న నాలెడ్జి తో మనకు నచ్చిన థీమ్ ని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకుందాం వీటి అన్నిటి కన్నా ముందు అసలు వర్డుప్రెస్సు లో పేజీ బిల్డర్స్ అంటే ఏంటో చూద్దాం.

Bluehost

అసలు వర్డుప్రెస్సు pagebuilders అంటే ఏంటి?

ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తో ప్రతి పని సులభం చేయడమే కాకుండా ఎలాంటి కష్టం లేకుండా చేస్తున్నాం ఆలాగే వర్డుప్రెస్సు లో కూడా ఎలాంటి కష్టమైనా కోడింగ్ లేకుండా కేవలం drap and drag ఆప్షన్స్ తో మనకు నచ్చిన వెబ్సైటు ని క్రియేట్ చేసుకోవచ్చు.page builder అంటే ఇది మన వర్డుప్రెస్సు పేజెస్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాం ఇందులో ప్రతి ఆప్షన్ డ్రాప్ అండ్ డ్రాగ్ ఏ .ఉదాహరణకి మనకు image slideshow కావాలి అంటే నార్మల్ గా అయితే ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాం ఇందులో ఆలా ఎం అవసరం లేకుండా  లెఫ్ట్ సైడ్ లో ఉన్న మెనూ నుండి drag చేసి మీకు నచ్చిన ప్లేస్ లో పెడితే అయిపోతుంది అలాగే ఇమేజ్ కావాలి అంటే ఇమేజ్ ని drag చేస్తే సరిపోతుంది ఇలా చాల రకాల ఆప్షన్స్ తో చాల సులభనగా మీకు నచ్చిన బ్లాగ్ ని డిజైన్ చేసుకోవచ్చు, ఉదాహరణకి కింద ఉన్న కొన్ని ఇమేజెస్ చుడండి.మరి వర్డుప్రెస్సు లో కొన్ని టాప్ page builders ని చూద్దామా.

Elementor menu

WordPress Page builders

1.DIVi:

divi page builder దీన్ని యూజ్ చేసుకొని ఎలాంటి వెబ్సైటు ని అయినా చాల ఈజీ గా మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు.కానీ divi tool ఫ్రీ page builder కాదు మనం దీనిని వాడుకోవాలి అంటే మనీ పే చేయాలి.మీకు divi పేజీ బిల్డర్ డెమో ఈ లింక్ లో చుడండి.

2.Elementor Page Builder:

ప్రస్తుతం బాగా పాపులారిటీ మరియు మంచి పనితీరు ఉన్న page builder ఏదైనా ఉంది అంటే అది Elementor ప్లగిన్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇది మనకు ఫ్రీ గా దొరుకుతుంది ఇంకా మనకు ఎక్కువ ఆప్షన్స్ కావలి అంటే ప్రో ఆప్షన్ తీసుకోవచ్చు అంతే కాకుండా ఇందులో మనకు నచ్చిన ప్రతి వెబ్సైటు ని డిజైన్ చేసుకోవచ్చు photography,hotels journey…ఇలా చెప్పుకుంటూ పోతే చాల ఉన్నాయి ఎలాంటి వెబ్సైటు ని అయినా ఇందులో సులభంగా డిజైన్ చేసుకోవచ్చు.

ఇవే కాకుండా మనకు beaver page builder ,thrive architect లాంటి page builders కూడా అందుబాటులో ఉన్నాయి

ఇప్పుడు అసలు ఈ page builders తో వెబ్సైటు క్రియేట్ చేయడం ఎలానో చూద్దాం:

మనం ఇంతకుముందే బ్లాగ్ డిజైన్ చేసుకోటానికి వర్డుప్రెస్సు ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఆలాగే థీమ్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం ఇపుడు wordpress లో page builder ఉపయోగించి మనకు నచ్చిన థీమ్ ని ఎలా డెయిన్గ్న్ చేసుకోవాలో చూద్దాం.

ఒక వేళా మీరు వర్డుప్రెస్సు లో వెబ్సైటు డిజైన్ చేయడం రాకపోతే How to start a blog  ఆర్టికల్ చదవండి.

Step 1:

మనం వర్డుప్రెస్సు ఇన్స్టాల్  చేసుకున్నాక ప్లగిన్స్ కి వెళ్లి elementor page builder అనే ప్లగిన్ ని డౌన్లోడ్ చేసుకొని ఆక్టివేట్ చేయాలి.

Elementor plugin

Step 2:

అన్ని వర్డుప్రెస్సు థీమ్స్  page builders కి సపోర్ట్ చేయవు అందుకోసం మనం astra థీమ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కూడా మనకు ఫ్రీ gaane దొరుకుతుంది.ఈ థీమ్ ని డౌన్లోడ్ chesukunna

Appearance >>Themes లో కి వెళ్లి Upload న్యూ థీమ్ లో ఈ astra థీమ్ ని అప్లోడ్ చేసి ఆక్టివేట్ చేస్తే చాలు.

Step 3:

ఇప్పుడు మీరు పేజెస్ లో home page లో కి వెళ్లి edit with elementor మీద క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా wordpress theme ని డిజైన్ చేసుకోవచ్చు ఆలాగే మీకు కాంటాక్ట్ పేజీ కావలి అంటే కాంటాక్ట్ పేజీ లోకి వెళ్లి edit with elementor మీద క్లిక్ చేసి డిజైన్ చేసుకోండి ఇలా మనకు ఏ పేజీ లో కావలి అంటే ఆ పేజీ లోకి వెళ్లి design చేసుకోండి, కింద చూపిన ఇమేజ్  లో లాగా.

Edit With Elementor

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి ఆలాగే ఫేస్బుక్ లో WpTelugu page ని ఫాలో అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *