WordPress Login URL ని చేంజ్ చేసుకోవడం ఎలా?

wps hide login by wptelugu

మనం ఏదైనా ఒక బ్లాగ్ ని వర్డుప్రెస్సు లో రన్ చేస్తున్నాం అంటే ఆ బ్లాగ్  యొక్క admin dashboard లోకి లాగిన్ కావలి అంటే www.domain.com /wp-admin  EX :www.wptelugu.com/wp-admin.

ఈ URL లోకి వెళ్లి మన యూసర్ నేమ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ అవుతాం అది ఏ బ్లాగ్ అయినా సరే వర్డుప్రెస్సు లో రన్ అవుతుంది అంటే ఈలానే లాగిన్ అవుతాం కానీ నాకు ఈ URL కాకుండా నా నేమ్ తో లాగిన్ URL కావలి,మీకు కూడా అలానే కావల ఇంకెందుకు ఆలస్యం అది ఎలానో తెలుసుకుందాం.

అది ఎలానో తెలుసుకునే ముందు అసలు ఈ URL మనం ఎందుకు చేంజ్ చేసుకోవాలి చేసుకోవడం వలన మనకు ఏమైనా లాభం ఉందొ లేదో చూద్దాం

WordPress Login URL చేంజ్ చేసుకోవడం వలన వచ్చే లాభాలు:

1 . బ్రూట్ ఫోర్స్ ఎటాక్ నుండి తప్పించుకోవచ్చు

2 . మీ లాగిన్ యుఆర్ఎల్ కామన్ గా కాకుండా మీ నేమ్ తో రావడం.

ఇందులో ప్రధాన మైంది బ్రూట్ ఫోర్స్ ఎటాక్ ఎందుకు అంటే అందరి URL లాగ మీది కూడా కామన్ గా ఉంటె ఎవరైనా సరే ఏదో ఒక పాస్వర్డ్ తో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటారు కనుక మనం యుఆర్ఎల్ చేంజ్ చేసుకోవడం మంచిదే.మీకు బ్రూట్ ఫోర్స్ ఎటాక్ గురించి తెలియక పోతే బ్రూట్ ఫోర్స్ హ్యాకింగ్ అంటే ఏంటి అనే ఆర్టికల్ లో చదవండి.

WordPress Login URL ఎలా చేంజ్ చేసుకోవాలి :

లాగిన్ యుఆర్ఎల్ చేంజ్ చేసుకోవడం చాల సింపుల్ దీని కోసం Wps hide login అనే ప్లగిన్ ని ఇన్స్టాల్ చేసుకొని ఆక్టివేట్ చేసుకోవాలి ఇది ఆక్టివేట్ అయినా తరువాత వర్డుప్రెస్సు డాష్బోర్డ్ లో సెట్టింగ్స్ లోకి వెళ్తే wps hide login అనే ఆప్షన్ ఉంటుంది అందులో మీకు నచ్చిన యుఆర్ఎల్ ని ఇచ్చుకోండి.

Wps Hide My Login

మీరు బ్లాగింగ్ కి కొత్త న మీరు కూడా బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలో నేర్చుకోవాలి అనుకుంటున్నారా అయితే బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే ఆర్టికల్ చదవండి ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్ చేయండి

మీకు ఆర్టికల్ నచ్చితే షేర్ చేయండి అలాగే మా ఫేస్బుక్ పేజీ wptelugu ని లైక్ చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *