Amazon,Flipkart లాంటి వెబ్సైటు ని వర్డుప్రెస్సు తో డిజైన్ చేయడం ఎలా ?

మీరు ఎప్పుడైనా అనుకున్నారా మిరే Amazon ఫౌండర్ Jeff Bezos అయితే బాగుండు అని, లేదా Flipakart కోఫౌండర్ Sachin Bansal మిరే అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నారా అనుకుంటే మాత్రం ఆర్టికల్ మీకోసమే అవునండి వినడానికి వింతగా ఉన్న చదివాక మిరే అర్ధం చేసుకుంటారు నేను ఎందుకు ఇలా చెప్తున్నా అని.


మనలో చాల మందికి ఆన్లైన్ షాపింగ్ చేయడం ఎంత సాధారణమే, అలాగే అలాంటి ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుండు అని అనుకోవడం అంతే సాధారణం. ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ చిన్న వస్తువు కావలి అన్న ఆన్లైన్ తలుపు తడతాం అలాగే తినడానికి break fast కావలి అన్న ఆన్లైన్ లోనే వెతుకుతాం ఇంత మార్కెట్ ఉన్న ఆన్లైన్ లో మనం కూడా ఒక కత్తి లాంటి ఐడియా తో బిజినెస్ స్టార్ట్ చేస్తే మనము success అవ్వొచ్చు అలాంటి బిజనెస్ లో ఈరోజు మనం ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం.


అసలు ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి?


మనకు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఒక వెబ్సైటు ఉండాలి మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ మరి దీనికి ఎలాంటి వెబ్సైటు కావాలి.మనకు ఆన్లైన్ లో చాల షాపింగ్ సైట్స్ ఉన్నాయి కానీ అందులో కొన్ని మాత్రమే ఎందుకు బాగా సక్సెస్ అయ్యాయి,ఎందుకంటే వాళ్ళ వెబ్సైటు యూసర్ ఇంటర్ఫేస్ కానీ పేమెంట్ ఆప్షన్స్ కానీ నావిగేషన్ కానీ సులభంగా సామాన్యుడుకికి కూడా అర్ధం అయ్యే విధంగా ఉన్నాయి కనుక


మరి మీరు కూడా అలాంటి వెబ్సైటు చేయాలి అంటే మనకు ఎంతో ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి లేదా చేతి నిండా డబ్బులు అయినా ఉండాలి,కానీ రెండు ఉంటె మనం హాయిగా ఏదో ఒక జాబ్ చేసుకుంటాం ఈలా బిజినెస్ కోసమే వెతకం,కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్కువ మనీ ఖర్చుకాకుండా ఉచితంగా ఆన్లైన్ షాపింగ్ కార్ట్ డిజైన్ చేయగలిగితే Amazon,Flipkart లాగ మనము ప్రొడక్ట్స్ అమ్మగలిగితే ఇది జరిగే పనేనా అనుకోవచ్చు కానీ కచ్చితంగా జరుగుతుంది.

Bluehost

ఆన్లైన్ షాపింగ్ కార్ట్ వెబ్సైటు డిజైన్ చేయడం ఎలా ?


మనకు ఎలాంటి వెబ్సైటు చేయాలి అన్న ఒక డొమైన్ హోస్టింగ్ కావలి (ఒకవేళ మీరు వర్డుప్రెస్సు వెబ్సైటు గురించి తెలియకపోతే బ్లాగ్ స్టార్ట్ చేయడం ఎలా అనే ఆర్టికల్ చదవండి )
మీరు వీడియో లో డొమైన్ హోస్టింగ్ కొనడం నుంచి వర్డుప్రెస్సు ఇన్స్టలేషన్ e -Commerce వెబ్సైటు డిజైన్ వరకు ప్రతిదీ నీట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది

ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్ చేయండి అలాగే మా ఫేస్బుక్ పేజీ wptelugu ని లైక్ చేయండి

 

2 thoughts on “Amazon,Flipkart లాంటి వెబ్సైటు ని వర్డుప్రెస్సు తో డిజైన్ చేయడం ఎలా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *