C-Panel నుండి వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా?

how to install wordpress from cpanel

మనలో చాల మందికి బ్లాగ్ స్టార్ట్ చేయాలి అని ఉంటుంది కానీ ఎక్కడ ఎలా చేయాలో అర్ధం కాదు అలంటి వారికోసమే మన wptelugu వర్డుప్రెస్సు ట్యుటోరియల్స్ ఇక్కడ మనం వర్డుప్రెస్సు గురించి పూర్తిగా తెలుగు లోనే నేర్చుకోవచ్చు అది కూడా ఉచితంగా.
ఇంతకు ముందు వీడియోస్ లో డొమైన్ అంటే ఏంటి దాన్ని ఎక్కడ కొనాలి మరియు హోస్టింగ్ అంటే ఏంటి దాన్ని ఎక్కడ కొనాలి అదే విధానంగా డొమైన్ ని హోస్టిం ని ఎలా లింక్ చేయాలి అనే వీడియోస్ ని చూసాం , ఈరోజు హోస్టింగ్ ని డొమైన్ తో లింక్ చేసాక వర్డుప్రెస్సు ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే వీడియో ఈరోజు చూద్దాం.

https://www.youtube.com/watch?v=xWXtG-lwTyA

ఇంకా ఇలాంటి వీడియోస్ ని మీరు ఫ్యూచర్ లో మిస్ కాకూడదు అంటే మా ఫేసుబుక్ పేజీ wptelugu ని లైక్ చేయండి ఆలాగే మా యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండ సబ్స్క్రయిబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *