కీవర్డ్స్ లేదా కంటెంట్ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ?

keywords or content

సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజషన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కీవర్డ్స్ ప్రతి వెబ్సైటు కి కీవర్డ్స్ ఎంత అవసరమో మన అందరికి తెలుసు కానీ చాల మంది కంటెంట్ ని కంటెంట్ లా కాకుండా కేవలం కీవర్డ్స్ కి ఉపయోగపడేలా ఆర్టికల్స్ రాస్తున్నారు దీని వాళ్ళ మనం విజిటర్స్ కి ఏదైతే చెప్పాలి అనుకుంటున్నామో అది చెప్పలేకపోతున్నాం.
                                                         కానీ ఎప్పుడైనా కంటెంట్ రాసే ముందు కీవర్డ్ రీసెర్చ్ చేయడం మంచిదే ఆలా అని ఆ కీవర్డ్స్ తోటే కంటెంట్ అల్లడం కాకుండా ఫస్ట్ మీరు ఆ కంటెంట్ అయితే అనుకుంటున్నారో అది రాసేయండి దాని నుండి మనం కంటెంట్ లో మ్యాటర్ ఉంటె షేర్స్ వస్తాయి దాని వలన మనకు మంచి ట్రాఫిక్ వస్తది.

                                                          కానీ కొంత మందికి డౌట్ కీవర్డ్స్ లేకపోతే వ్యూస్ ఎక్కువ రావు కదా అని ,కానీ మ్యాటర్ ఏంటి అంటే ఆల్రెడీ టాప్ కీవర్డ్స్ అన్ని చాల పెద్ద పెద్ద బ్లాగ్స్ కి ఎప్పటినుండో ఉన్నాయి కనుక గూగుల్ సెర్చ్ లో వారే టాప్ లో వస్తారు మరి ఈ కాంపిటీషన్ ప్రపంచం లో గెలవాలి అంటే కంటెంట్ తో కొట్టేయాలి అంతే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *