6 Steps To Start Your Telugu Blog in WordPress

6 steps to start your wordpress blog in telugu.png

బ్లాగింగ్ బ్లాగింగ్ ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే మాట ప్రస్తుతం ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో  బ్లాగ్స్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు చాల మందికి బ్లాగ్స్ ని స్టార్ట్ చేయాలి అని  ఉంటుంది కానీ టెక్నికల్ గా ఆలోచించే సరికి అదంతా అంత సులభం కాదు మనకు సాధ్యం అయితదో కాదో అనుకుంటారు ఆలాంటి వారి లిస్ట్ లో మీరు ఉంన్నారా అయితే మీరు ఇక ఎం ఆలోచించాల్సిన అవసరం లేదు మనలా టెక్నికల్ నాలెడ్జి లేకుండా బ్లాగ్ డిజైన్ చేయాలి అనుకున్న వారికే ఈ బ్లాగ్ ఇందులో మనం వర్డుప్రెస్సు బ్లాగింగ్ గురించి ప్రతి విషయం సులభంగా ఆలాగే ఉచితనగా నేర్చుకోవచ్చు.

ముందుగా మనం wordpress లో బ్లాగ్ స్టార్ట్ చేయడానికి  ఏం కావాలో  చూద్దాం. 

1.Domain Name (అంటే మన www.wptelugu.com లాగ ).

2.Web Hosting account.

3.కొంచెం patiency కూడా ఉండాలి.

 మీరు ఈ ఆర్టికల్ మొత్తం చదివితే మీరు కింద ఉన్న ప్రతి అంశం గురించి పూర్తిగా తెలుసుకోవొచ్చు.

1.Domain  Name ని free ga రిజిస్టర్ చేసుకోవడం ఎలా.

2.WebHosting  ని చూస్ చేసుకోవడం .

3.WordPress ని ఇన్స్టాల్ చేయడం. 

4.website థీమ్ ని ఎలా మార్చుకోవాలి. 

5.Wordpress lo ఫస్ట్ పోస్ట్ ని ఎలా పబ్లిష్ చేయాలి. 

6.WP Plugins ని ఎలా యాడ్ చేసుకోవాలి.     

                

WordPress అంటే ఏంటి మనం దీనిని ఎందుకు యూజ్ చేస్తాం?

                                                మనం బ్లాగ్ స్టార్ట్ చేయడానికి చాల ప్లాటుఫార్మ్స్ ఉన్నాయి ex . wordpress , blogger ,joomla wix …… etc. కానీ ప్రపంచం లో బ్లాగ్స్ యూస్ చేసే  95% పీపుల్  wordpress ని ప్రిఫర్ చేస్తున్నారు .

                                                ఎందుకంటే ఇది self-hosted  మరియు మనకు కావాల్సిన ప్లగిన్స్ మరియు థీమ్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ముఖ్యమైన కారణం ఏంటి అంటే బ్లాగ్ ద్వారా మనీ ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా సంపాదించొచ్చు. మీరు ఇంతకుముందే వినేవుంటారు వర్డుప్రెస్సు   ఫ్రీ  అని అది వింటే  కొంచెం వింతగా కూడా ఉంటది వాళ్ళు ఎందుకు ఫ్రీ గ ఇస్తారు అని వర్డప్ప్రెస్ లో  మనమే సెటప్ చేసుకోవాలి హోస్టింగ్ కూడా మనం చేసుకోవాలి . అంటే మనకు ఒక డొమైన్ నేమ్ కావాలి మరియు  హోస్టింగ్ కావాలి .

     Bluehost    

Step 1: Domain  Name ని free గా రిజిస్టర్ చేసుకోవడం ఎలా ?

 

Domain Name అంటే ఏంటి?: 

                                                మనం ఇంటర్నెట్ లో ఏదైనా ఒక వెబ్సైటు ఓపెన్ చేసినప్పుడు సెర్చ్ బాక్స్ లో మనకు url ఉంటుంది ఉదాహరణకి గూగుల్ ఓపెన్ చేస్తే www.google.com లేదా www.facebook.com అంటే ఇంటర్నెట్ లో మనకు ఇది ఒక చిరునామా లాంటిది.

                                                మనకు మాములుగా డొమైన్ నేమ్  900/year  మరియు హోస్టింగ్ 3000/year ఉంటుంది , కానీ మనలా ఇపుడే స్టార్ట్ చేసేవాళ్ళకి అంత మనీ కొంచెం ఆలోచించాలి ఆందుకే మీకోసం ఒక బెస్ట్ ఆఫర్ ని Bluehost ఇస్తుంది , మరియు ఇది అఫిషియల్ గా WordPress రికమెండ్ చేసింది ఇది మనకు ఫ్రీ డొమైన్ మరియు హోస్టింగ్ లో 60% డిస్కౌంట్ ఇస్తుంది . BlueHost అనేది 1996 లో స్టార్ట్ అయింది అంటే గూగుల్ కన్నా ముందు నుండి మనకు  ఇది ఉంది ,ఇది WordPress తో అఫిషియల్ గా 2005 నుండి వర్క్ చేస్తుంది.

Bluehost కి లాగిన అవ్వగానే బ్లాగ్ Domain ఎంటర్ చేయండి

bluehost domain
  

ఆ తర్వాత మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మరియు మీ BlueHost ప్యాకేజీ ని చూస్  చేసుకోండి అందులో ఎక్స్ట్రా అప్షన్స్ ఉంటాయి  అవి మీ ఇంట్రెస్ట్  బట్టి చూస్ చేసుకోండి

 

 

టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మన మెయిల్ కి అకౌంట్ డీటెయిల్స్ తో ఒక లింక్ వస్తుంది అందులో కి Login అయితే హోస్టింగ్ Cpanel ఓపెన్  అవుతుంది.

STEP-2: WORDPREE INSTALLATION:

 
Cpanel ఓపెన్ చేయగానే చాల అప్షన్స్ వస్తాయి కానీ మనకు కావాల్సిన WordPress మీద క్లిక్ చేయండి 
Bluehost cpanel
 
ఇప్పుడు అది Bluehost market place quick install అని చూపిస్తుంది మీరు get started బటన్ మీద click cheyandi ఆ తర్వాత మీ domain name choose చేసుకోండి . 
bluehost domain selection
 
 టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మన మెయిల్ కి అకౌంట్ డీటెయిల్స్ తో ఒక లింక్ వస్తుంది అందులో కి లాగిన్ అయితే హోస్టింగ్ Cpanel ఓపెన్  అవుతుంది .
wordpress installation
 
quick install అనేది  wordpress ని ఇన్స్టలేషన్ స్టార్ట్ చేస్తుంది చేస్తుంది అధి ఇన్స్టాల్ అవుతున్నప్పుడు మార్కెట్ ప్లేస్ అనేది థీమ్స్ బ్రౌజ్ చేసుకోమని చూపిస్తుంది కానీ ఫ్రీ థీమ్స్ ని తర్వాత చూస్ చేసుకోవచ్చు . 
ఇన్స్టలేషన్  అవ్వగానే మనకు సక్సెస్ బార్ చూపిస్తుంది . 
Bluehost
ఇప్పుడు ఇన్స్టలేషన్ కంప్లీట్ అనే లింక్ మీద క్లిక్ చేస్తే wordpress లాగిన్ url, username,password,window display avutundhi .

మనం ఆ లింక్ ద్వారా లాగిన్ అయితే వర్డుప్రెస్సు డాష్బోర్డ్ లో కి వెళ్తాము. 

Bluehost wordpress details

3. SELETCING WORDPRESS THEME:

                                              మనం విజయ వంతగా వర్డుప్రెస్సు ని ఇంస్టాల్ చేసుకున్నాం ఇప్పుడు మన సైట్ కి ఒక లుక్ ని తీసుకురావాలి.టోటల్ సైట్ లుక్ అనేది థీమ్స్ మీద ఆధారపడి ఉంటుంది  మనం వర్డుప్రెస్సు ఇన్స్టాల్ చేసాక ఫస్ట్ బ్లాగ్ ఓపెన్ చేసినప్పుడు  కింద ఉన్న ఇమేజ్ లాగ ఉంటుంది .
welcome theme
 
 
 
                                                    థీమ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాల ఇంపార్టెంట్ పార్ట్ ,  బాహుబలి సినిమా లో గ్రాఫిక్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందొ బ్లాగ్ లో థీమ్ కి అంతే  ఇంపార్టెన్స్ఉంది ,ఈ థీమ్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి మరియు ప్రీమియం థీమ్స్ ఉంటాయి మీ ఇంటరెస్ట్ బట్టి మీకు ఏ థీమ్ కావాలి అంటే ఆ థీమ్ ని చూస్ చేసుకోవచ్చు ,నా సలహా ఏంటి అంటే మీరు జస్ట్ స్టార్టర్ అయితే ఫ్రీ తో స్టార్ట్ చేయండి  కాదు మొత్తం వర్డుప్రెస్సు తెలుసు అనుకుంటే ప్రీమియం థీమ్స్ ని సెలెక్ట్ చేసుకోండి . ఈ థీమ్స్ ని wordpress లో ఎలా add చేయాలి ఆంటే wordpress dashboard లోకి వెళ్లి  apperance>>themes  మీద క్లిక్ చేయండి.
wordpress theme selection
 
పైన చూపించిన ఫోటో లో లాగ మీ విండో వస్తుంది add new బటన్ మీద క్లిక్ చేసి థీమ్స్ ని యాడ్ చేయండి, అందులొ ఉన్న search bar లో మీకు కావాల్సిన థీమ్ ని సెలెక్ట్ చేసి థీమ్స్ అన్ని కింద డిస్ప్లే అవుతాయి మౌస్ ని ఆ థీమ్ మీద ప్లేస్ చేస్తే ఇన్స్టాల్ అనే బటన్ ని చూపిస్తుంది . 
theme installation

ఇన్స్టలేషన్ తర్వాత ఏమైనా మార్చుకోవాలి అంటే apperance >>customize  మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన చేంజెస్ చేసుకోవచ్చు అంటే లోగో చేంజ్ చేయడం లేదా మెనూ చేంజ్ చేయడం అలాగే ఇంకా అన్ని రకాల చేంజెస్ చేంజ్ చేసుకోవచ్చు.

ఒక వేళా మీరు వర్డుప్రెస్సు థీమ్ కొనాలి అనుకుంటే ఈ జాగ్రత్తలు పాటించండి.

STEP -4: WordPress blog లో మొదటి బ్లాగ్ పోస్ట్ రాయడం ఎలా ?

 మొత్తానికి బ్లాగ్ ని క్రియేట్ చేసాము,  క్రియేట్ చేయగానే మొత్తం అయిపోయినట్టు కాదు కదా మరి పోస్ట్ లు Upload చేయాలి కదా మరి ఆవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం  ఏదైనా పోస్ట్ రాయాలి అనుకుంటే wordpress dashboard  లో

posts >>addnew  బటన్ మీద క్లిక్ చేయండి

Add new post
పోస్టే రాయడం కంప్లీట్ అవ్వగానే పబ్లిష్ మీద క్లిక్ చేయండి . 
  

STEP _5: WORDPRESS PLUGINS:

                                              మొత్తానికి బ్లాగ్ క్రియేట్ చేసాం అండ్ పోస్ట్ పబ్లిష్ చేసాం కానీ బ్లాగ్ కి ఇంకేమైనా ఫీచర్స్ యాడ్ చేయాలి అనుకుంటే    eg : contactform subscribe button ,sidebars  ……. etc wordpress plugins  అనేవి మనకు extra ఫీచర్స్ యాడ్ చేసుకోడానికి యూస్ చేస్తాము .టాప్ ఫ్రీ వర్డుప్రెస్సు ప్లగిన్స్ అనే ఆర్టికల్ లో అన్ని రకాల ప్లగిన్స్ గురించి తెలుసుకోండి.
                                               ఇది అండి wordpress గురించి ఇంకేమైనా అడిషనల్ గా డిటైల్ గా కామెంట్ కానీ కాంటాక్ట్ ఫార్మ్  కాంటాక్ట్ అవ్వండి . 

ఇంకా ఏమైనా నేను చెప్పడం మిస్ అయితే కామెంట్ లో తెలియచేయండి ఆలాగే ఆర్టికల్ షేర్ చేయండి నచ్చితే ఫేస్బుక్ లో WpTelugu page ని ఫాలో అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *