WordPress Plugins

1.Comment Spam Prevention Plugins.

i.Akismet:

వర్డుప్రెస్సు స్పాం ప్రివెన్షన్ ప్లగిన్స్ అంటే  మనకు ముందుగా గుర్తొచ్చేది Akismet. ఇది యూజ్ చేయడం చాల సులభం దీనిని ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు ఇక ఇది ఆటోమేటిక్ గా స్పాం కామెంట్స్ ని బ్లాక్ చేస్తుంది.

ii.Antispam Bee:

Antispam Bee అనేది కూడా ఒక రకమైన స్పాం ని అరికట్టడానికి ఉపయోగించే ప్లగిన్.ఇది ఉపయోగించడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా signup కావాల్సిన అవసరం లేదు కేవలం ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.

iii.wp spam shield:

wp spam shield ప్లగిన్ two layer ప్రొటెక్షన్ ని ఇస్తుంది మొదటిది ఇది స్పాం కామెంట్స్ ని ఆటోమేటిక్ గా బ్లాక్ చేస్తుంది ,రెండవ ప్రొటెక్షన్ లేయర్ ఫస్ట్ లేయర్ లో ఏమైనా స్పాం కామెంట్స్ డిలీట్ కాకపోతే వాటిని ఇది డిలీట్ చేస్తుంది, అంతే కాకుండా  contact forms లో ఏమైన స్పాం ఉంటె ఇది గుర్తించి డిలీట్ చేస్తుంది.

IV:Antispam by clean talk:

Antispam by clean talk ప్లగిన్ పని తీరు కూడా akismet లాగానే ఉంటుంది కానీ ఇందులో మనం కామెంట్స్ ని IP address,ఈమెయిల్స్ బేస్ చేసుకొని బ్లాక్ చేయొచ్చు,అంటే ఏదైన ఒక ip address ఎంటర్ చేసి బ్లాక్ చేస్తే ఆ IP అడ్రస్ నుండి మనకు కామెంట్స్ రావు ఆలాగే కాంటాక్ట్ ఫారం ద్వారా కూడా స్పాం జరగకుండా చూస్తుంది.

V.Wordpress Zero Spam:

వర్డుప్రెస్సు జీరో స్పాం అనే plugin ని స్పాం కామెంట్స్ డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం ఆలాగే ఈ ప్లగిన్ contact form7, gravity forms తో లింక్ అవడం వల్ల డేటా కాలేచ్ట్ చేసే తప్పుడు ఏమైనా స్పాం ఉన్న ఇది డిలీట్ చేస్తుంది.

2.Database and file backup Plugins:

i.UpDraft Plus:

Updraft plus అనేది ఫ్రీ వర్డుప్రెస్సు బ్యాకప్ ప్లగిన్ ఇది మన వర్డుప్రెస్సు సైట్ బక్కుకుప్ ని క్లౌడ్ స్టోరేజ్ లేదా కంప్యూటర్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇందులో మనం ఏ ఫైల్స్ బ్యాకప్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవచ్చు అంతే కాకుండా మనం వీటిని నేరుగా dropbox  లోకి లేదా google drive లోకి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు .

ii.BackWpUp:

Backwpup అనేది ఫ్రీ వర్డుప్రెస్సు ప్లగిన్ దీని ద్వారా మనం బ్యాకప్ డేటా ని Dropbox ,Amazon s3, ఇమెయిల్ కి లేదా కంప్యూటర్ లోకి  నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆలాగే షెడ్యూల్ బ్యాకప్ చేసుకోవచ్చు.

iii.Backup buddy:

Backup Buddy అనేది చాల ఫేమస్ వర్డుప్రెస్సు బ్యాకప్ ప్రీమియం ప్లగిన్ ఇందులో మనం షెడ్యూల్ బ్యాక్యాప్స్ చేసుకోవచ్చు ఆలాగే డేటా ని ఆటోమేటిక్ గా క్లౌడ్ స్టోరేజ్ లోకి స్టోర్ చేసుకోవచ్చు.

అంతే కాకుండా బ్యాకప్ బడ్డీ ని వెబ్సైటు మైగ్రేట్ చేసుకోటానికి ఉపయోగించుకోవచ్చు.

3.SEO wordpress Plugins

i.Wordpress Seo By Yoast:

వర్డుప్రెస్సు ని ఉపయోగించే ప్రతి ఒక్కరికి సుపరిచితం అయినా ప్లగిన్ ఏదైనా ఉందా అంటే అది వర్డుప్రెస్సు seo plugin by yoast.

ఇది మన వర్డుప్రెస్సు బ్లాగ్ పోస్ట్స్ కి seo టైటిల్ , meta description,meta keywords పెట్టుకోవచ్చు.

ii.All in One Seo Pack:

All in one seo wordpres plugin ద్వారా xml sitemap,image sitemap ,ఆలాగే పోస్ట్స్ కి seo టైటిల్ ని పెట్టుకోవచ్చు.

4.Blog Security Plugin:
i.All in one Wp security & firewall:

బ్లాగ్ విషయం లో ముందుగా మనం చేసుకోవాల్సింది సెక్యూరిటీ. మనకు ఉన్న వర్డుప్రెస్సు

ప్లగిన్స్ లో సెక్యూరిటీ కి బాగా ఉపయోగపడేది ఏమైనా ఉంది అనే అంటే అది all in one wp security & firewall.దీనిని యూజ్ చేసుకొని యూసర్ నామ ని సులభంగా చేంజ్ చేసుకోవచ్చు ఆలాగే brute force attack నుండి కూడా బ్లాగ్ ని కాపాడు కోవచ్చు.

ii.Bullet Proof Security:

Bullet proof Security  కూడా వర్డుప్రెస్సు సెక్యూరిటీ కోసం యూజ్ చేస్తాం, ఇది బ్లాగ్ మాల్వేర్ ని స్కాన్ చేస్తుంది,Firewall, login security,Database ని బ్యాకప్ చేస్తుంది..

iii.Wordfence Security:

Wordfence security మన బ్లాగ్ malware&firewall ని స్కాన్ చేసి బ్లాగ్ ని నిరంతరం కాపాడుతుంది.

5.Blog Statistics Related:
i.Google Analytics DashBoard For Wp:

Google analytics dashboard for wp plugin ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోటం ద్వారా విజిటర్స్ డేటా

ని వర్డుప్రెస్సు డాష్బోర్డ్ లో నే చూడొచ్చు.

ii.Google Analytics for wordpress:

google analytic for wordpress అనే ప్లగిన్ monster insights వారు డెవలప్ చేసారు, దీనిని ఒకసారి గూగుల్ అనలిటిక్స్ తో లింక్ చేస్తే చాలు మనం విజిటర్స్ డేటా మొత్తం రియల్ టైం లో చూడొచ్చు.

iii.Wp Statistics:

Wp statistics అనేది మన కి బ్లాగ్ కి ఎంత మంది వస్తున్నారు అనేది చుపిస్తుంది ఇందులో ప్రధానంగా ఆన్లైన్ ఉసెర్స్,page statistics,search queries లాంటి డేటా మనకు ఇవ్వడం వల్ల మనం seo ని మెరుగు చేసుకోవచ్చు.

6.Caching Plugin:

ఈ Caching Plugins టెంపరరీ గా స్టోర్ చేసిన డేటా ను క్లీన్ చేసి సైట్ స్పీడ్ ని పెంచడానికి ఉపయోగిస్తారు.

i.W3 Total cache:

w3 total cache అనే ప్లగిన్ మన సైట్ స్పీడ్ ని పెంచడానికి ఉపయోగిస్తాం.

ii.Wp super cache :

wp super cache కూడా మన బ్లాగ్ స్పీడ్ ని పెంచడానికి ఉపయోగపడే ప్లగిన్.

ఇవే కాకుండా మన సైట్ స్పీడ్ పెంచడానికి మరికొన్ని ప్లగిన్స్ ఉన్నాయి

iii.WpRocket
iv:WpFastest Cache Plugin.
7.RSS Subscription Plugins:

బ్లాగింగ్ లో మనం subscribers పెచుకోవడం చాల అవసరం ఎందుకంటే ఏదైనా కొత్త ఆర్టికల్ వచ్చిన లేదా వారు రెగ్యులర్ గా మన బ్లాగ్ గురించి తెలుసుకోవడానికి  ఇది ఉపయోగ పడుతుంది.ఇందుకోసం మనం ఈ ఫీడ్ బర్నర్ ప్లగిన్ ని యూజ్ చేస్తాం.

i.Feed Burner Feed smith extend 
8.Contact Forms:

మన బ్లాగ్ కి వచ్చిన విజిటర్ మనతో కాంటాక్ట్ అవ్వాలి అన్న లేదా మనం అతని డీటెయిల్స్ ఏమైనా తీసుకోవాలి అన్న ఈ కాంటాక్ట్ ఫార్మ్స్ చాల బాగా ఉపయోగ పడతాయి ఇందులో మనకు చాల ప్లగిన్స్ అందు బాటులో ఉన్నాయి కొన్ని ప్లగిన్స్ ని మనం ఇప్పుడు చూద్దాం.

i.contact form7:

Contact form7 dwara manam chaala raakala contact forms ni deisgn chesukovachu visitors data ni easy ga collect chesukoachu.

ఇదే కాకుండా మరికొన్ని contact form ప్లగిన్స్

ii.Gravity Forms
iii.Wp forms

9.Social Networking

Social Networking ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో దీని గురించి ఎంత చెప్పిన తక్కువే, మనం బ్లాగ్ లో ఎంత మంచి ఆర్టికల్ రాసిన అది ఎక్కువ విజిటర్స్ కి తెలిస్తేనే ఏమైనా ప్రయోజనం మరి ఆలా చాల మందికి ఒకే సరి అది తక్కువ సమయం లో తెలియాలి అంటే కేవలం Social Networking వల్లనే జరుగుతుంది అంతే కాకుండా మన ఆర్టికల్ బాగుంటే షేర్ చేయడం వల్ల ఫ్రీ ట్రాఫిక్ వస్తుంది అందుకోసం మనకు చాల ప్లగిన్స్ ఉన్నాయి  అందులో కొన్ని చూద్దాం.

i.socia media share icons
ii.share this
iii.add to any share

10.For google adsense

మనం మొదట బ్లాగ్ మన ఇంటరెస్ట్ లేదా హాబీ వలనో స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి దానిని మైంటైన్ చేయాలి అన్న లేదా అంత టైం బ్లాగ్ మీద స్పెండ్ చేయాలి అన్న మనకు మనీ కావలి ,బ్లాగ్స్ లో మనీ సంపాదించాలి అంటే మెయిన్ గా యాడ్స్ మీదనే మరి అల్లాంటి యాడ్స్ ని మన బ్లాగ్ లో పెట్టడానికి ఈ ప్లగిన్స్ ఉపయోగపడతాయి .

i.Simple google adsense insertion
ii.google adsense plugin

11.Photo Gallery Plugin

మనం బ్లాగ్ లో ఆర్టికల్స్ తో పాటు ఒక పేజీ ఫోటో గేలరీ లేదా అన్ని ఫొటోస్ ఒకే దగ్గర డిస్ప్లే చేయదని మనకు ఈ ప్లగిన్స్ చాల బాగా ఉపయోగ పడతాయి.

i.Next gen gallery
ii.gallery

12.e-commerce,paypal donation and payment

మనం బ్లాగ్ లో ఏదైనా ప్రోడక్ట్ అమ్ముతున్న లేదా ఏదైనా E-commerce వెబ్సైటు చేయాలి అన్న మనకు పేమెంట్ చాల అవసరం లేదా ఏదైనా E-book అమ్మాలి అన్న మనం విజిటర్స్ దగ్గర నుండి ప్రెమెంట్స్ స్వీకరించాలి అంటే మనకు ఈ ప్లగిన్స్ చాల అవసరం.అంతే కాకుండా మీరు మీ బ్లాగ్ ని ఎలాంటి మనీ ఆశించకుండా చేస్తున్నారు అంటే మీరు విజిటర్స్ నుండి డొనేషన్స్ accept చేయొచ్చు అందుకోసం మనకు ఈ ప్లగిన్స్ ఉపయోగపడతాయి.

i.wordpress simple paypal shopping cart
ii.wp easy paypal payment accept
iii.wordpress estore
iv.wordpress donations widget plugin
v.paypal for digital goods

 

13.memberhsip plugin

మనం ఏదైనా membership బ్లాగ్ స్టార్ట్ చేయాలి అన్న లేదా  పైడ్ కంటెంట్ ని కొంత మంది యూజర్స్ కి అందించాలి అన్న మనకు ఈ ప్లగిన్స్ చాల ఉపయోగ పడతాయి.

i.member ship plugin
ii.wordpress emember

14.affiliate management

మనలో చాల మందికి అఫిలియేట్స్ గురించి తెలుసు మన అఫిలియేట్ లింక్ ద్వారా ఎవరైనా ఏమైన కొంటె మనకు కొంత మనీ వస్తుంది ,మనకు మొదట్లో ఈ నెట్వర్క్ ఎలా చేస్తారు ఆలా ప్రతి ఒక్క ఎలా ట్రాక్ చేస్తారు అని చాల మందికి డౌట్స్ ఉండేవి కానీ ఇలాంటి నెట్వర్క్ ని అంటే affiliate నెట్వర్క్ ని మీ బ్లాగ్ కోసం మీరు సొంతంగా తాయారు చేసుకోవచ్చు కేవలం ఈ ప్లగిన్స్ ఉపయోగించుకొని  ఆలాగే మీరు కూడా మీ బ్లాగ్ ఏదైనా E-book అమ్ముతున్నారు అనుకోండి మీరు కూడా మీ బుక్ సేల్స్ ని పెంచుకోవడం కోసం మీ బ్లాగ్ విజిటర్స్ ని మీ అఫిలియేట్స్ గా చేసుకోండి దాని వలన మీ బుక్ సేల్స్ పెరుగుతాయి మీ విజిటర్స్ కి కూడా ఎంతో కొంత మనీ వస్తుంది.

i.wp affiliate platform

15.software license management

మీరు ఏదైనా ప్లగిన్ కానీ వర్డుప్రెస్సు థీమ్ కానీ మీ సొంతంగా డెవలప్ చేసారు అనుకోండి దానికి మీ ఓన్ లైసెన్స్ ఇవ్వడం కోసం మీరు ఈ ప్లగిన్ ని ఉపయోగించవచ్చు

i.software license manager

ఇవే కాకుండా ఇంకా చాల ప్లగిన్స్ ఉన్నాయి అందులో మీకు అవసరం వచ్చే ప్లగిన్స్ కొన్ని మీకోసం

16.Some more plugins

i.yet another related posts plugins
ii.download monitor
iii.executable php widget
iv.caryon syntax
v.wp-polls
vi.eww image optimizer
vii.wp video light box

నాకు  తెలిసి నేను ఉపయోగించిన కొన్ని ప్లగిన్స్ ని చూసి ఈ లిస్ట్ తయారు చేశాను దీని కన్నా మంచి ప్లగిన్స్ ఉండొచ్చు ,మీకు కూడా ఏమైనా ప్లగిన్స్ గురించి తెలిస్తే కామెంట్స్ ద్వారా తెలపండి అలాగే మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లు అయితే షేర్ చేయండి అల్లాగే మా official ఫేస్బుక్ పేజీ wptelugu ని లైక్ చేయండి.