2018 లో youtube ద్వారా మనీ సంపాదించాలి అంటే ఇవి తప్పకుండ ఉండాలి

youtube new policy

యూట్యూబ్ తీసుకున్న నిర్ణయంతో యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించే చాల మంది బ్లాగర్స్ కి ఇబ్బంది కలగబోతుంది.అసలు ఆ నిర్ణయం ఏంటి అది vloggers ఎలాగా నష్టం జరగబోతుందో ఈరోజు చూద్దాం.

యూట్యూబ్ తీసుకున్న సరికొత్త నిర్ణయం:

ఇన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించాలి అంటే కేవలం 10000 వ్యూస్ ఉంటె monetize చేసుకోవచ్చు అంటే మన వీడియోస్ కి యాడ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు కానీ 17 January యూట్యూబ్ పాలసీ ప్రకారం యాడ్స్ కోసం అప్లై చేయాలి అనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్ కి 4000 hours వ్యూస్ ఉండాలి ఆలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి ఇది ఇప్పటికే యాడ్స్ వస్తున్నా ఛానల్ కి కూడా ఇది వర్తిస్తుంది అంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 hours వ్యూస్ లేకుండా ఉన్న చానెల్స్ కి యూట్యూబ్ అలెర్ట్ పంపిస్తది ౩౦ రోజుల లోపు వాళ్ళు మల్లి మోనేటిజ్ చేసుకోవచ్చు ఒక వేళా వారికీ 1000 వ్యూస్,4000 hours వ్యూస్ లేకపోతే ఇకపై యాడ్స్ రావు అంటే ఇక నుండి మనీ రావు కానీ ఆల్రెడీ యాడ్సెన్స్ ద్వారా వచ్చిన మనీ కి ఎం ప్రాబ్లెమ్ ఉండదు కానీ ఇప్పటినుండి మనీ రావు.

youtube new policy update 2018

2018 లో youtube ద్వారా మనీ సంపాదించాలి అంటే ఇవి తప్పకుండ ఉండాలి:

YouTube లో మీరు మనీ సంపాదించాలి అంటే మీ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ 12 మంత్స్ లో 1000 సబ్స్క్రైబర్స్ మరియు 4000 వ్యూస్ ఉండాలి.యూట్యూబ్ 2017 ఏప్రిల్ లోనే 10000 వ్యూస్ అనే లిమిట్ ని పరిచయం చేసింది మల్లి ఇప్పుడు ఈ పాలసీ, వారి ముఖ్య ఉద్దేశం వాళ్ళ adverts (అంటే ఏదైనా కంపెనీ ప్రోడక్ట్ యాడ్స్ పెట్టేవాళ్ళు) డబ్బులు వృధా కాకుండా ఆలాగే యూట్యూబ్ లో క్వాలిటీ వీడియోస్ ని అందించడం కోసం.ఇక నుండి అయినా కొంచెం కొత్తగా వీడియోస్ పెడితే మనకు ఆ సుబ్స్చ్రిబెర్స్ వ్యూస్ రావడం పెద్ద లెక్కెం కాదు .ఇప్పటికే 1000 సుబ్స్చ్రిబెర్స్ ఉండి 4000 hours వ్యూస్ ఉన్న వారు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సో హ్యాపీ Vlogging.

ఇంకా ఇలాంటి ఆర్టికల్స్ ని మీరు ఫ్యూచర్ లో మిస్ కాకూడదు అంటే మా ఫేసుబుక్ పేజీ wptelugu ని లైక్ చేయండి ఆలాగే మా యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండ సబ్స్క్రయిబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *