లోకల్ డైరెక్టరీస్ తో మన సైట్ కి ఎంత వరకు మేలు?

Use of local directories

ఈ రోజులలో లోకల్ డైరెక్టరీస్ అంటే తెలియని వాళ్ళు ఉండరు ఒకవేళ తెలియని వారుంటే వారికోసం అసలు లోకల్ డైరెక్టరీస్ అంటే ముందు చూద్దాం.

లోకల్ డైరెక్టరీస్ అంటే ఏంటి ?

                                              లోకల్ డైరెక్టరీ అంటే పెద్దగా ఎం ఉండదు అది కూడా ఒక వెబ్సైటు కాకపోతే అందులో ఫ్రీ గా మన బిజినెస్ ని లిస్టింగ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు గూగుల్ లో ఎలా లిస్టింగ్ చేస్తున్నామో అలానే మనకు ఆన్లైన్ చాల లోకల్ డైరెక్టరీస్ ఉన్నాయి justdial అన్ని yellowpages అని ఆలాగే సర్వీసెస్ కోసం sulekha ఇలా చెప్పుకుంటే పోతే చాల ఉన్నాయి .

లోకల్ డైరెక్టరీస్ లో ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి ?

                                            మనకు ముందుగా ఓ డౌట్ రావొచ్చు అసలు ఈ లోకల్ డైరెక్టరీస్ లో ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి అని,ఎందుకంటే ఇది మనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తుంది ఆలాగే ఆన్లైన్ లో ఎవరైనా ఏదైనా లోకల్ బుసినెస్ ని సెర్చ్ చేసినప్పుడు ఇవి టాప్ రిజల్ట్స్ లో వస్తాయి అందుకోసమే చాల మంది లోకల్ బిజినెస్ ఓనర్స్ ఇందులో రిజిస్టర్ అవుతారు.ఇంత ఉపయోగం ఉంది అని తెలిసాక చాల మంది seo కోసం కష్ట పడే కంటే ఇలా లోకల్ డైరెక్టరీస్ లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు మరి ఆలా చేయడం వల్ల మన సైట్ కి ఎంత ఉపయోగం ఉందొ చూద్దామా.

లోకల్ డైరెక్టరీస్ తో మన సైట్ seo కి ఎంత వరకు లాభం ?

                                            ముందుగా మనలో చాల మంది అనుకునేది ఏంటి అంటే లోకల్ డైరెక్టరీస్ లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల చాల బాక్లింక్స్ వస్తాయి సైట్ seo ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనుకుంటారు కానీ గూగుల్ ఆల్గారిథమ్ లోకల్ డైరెక్టరీస్ నుండి వచ్చే లింక్స్ ని కన్సిడర్ చేయదు ఎందుకంటే లోకల్ డైరెక్టరీస్ ప్రతి ఒక్కరికి లింక్స్ ఇస్తాయి అని తెలుసు సో లోకల్ డైరెక్టరీస్ వల్ల బాక్లింక్స్ ఇంప్రూవ్ అయితాయి అనేది జరగని పని.
                                            మరి అలాంటప్పుడు లోకల్ డైరెక్టరీస్ వల్లన ఉపయోగం ఏంటి అంటే మన బ్రాండ్ పాపులర్ అవుతుంది అంటే చాల మంది కి మనం ఒకరం ఉన్నాం అని తెలుస్తుంది అలానే బ్యాక్ లింక్స్ ని కన్సిడర్ చేయక పోయిన మనకు లోకల్ డైరెక్టరీస్ నుండి ట్రాఫిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
                                             ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే లోకల్ డైరెక్టరీస్ వలన మనకు లాభమే తప్ప నష్టం అయితే లేదు బ్యాక్ లింక్స్ లేక పోయిన ఆక్కడి నుండి రెఫరల్ ట్రాఫిక్ వస్తుంది ఆలాగే బ్రాండ్ పాపులర్ అవుతుంది సో లోకల్ డైరెక్టరీస్ లో రిజిస్టర్ చేసుకోవడం మంచిదే. 
                                           మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకున్న సందేహాలు అడగాలి అనుకున్న కామెంట్ లో తెలపండి లేదా మా ఫేసుబుక్ wptelugu లో తెలపండి.మీరు ఇంతకు ముంది నీకు నచ్చిన వెబ్సైటు ని డిజైన్ చేయడం ఎలా అనే ఆర్టికల్ చదవక పోతే ఇక్కడ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *