డొమైన్ ని హోస్టింగ్ అకౌంట్ తో లింక్ చేయడం ఎలా

How to link domain to hosting account

మనలో చాల మందికి డొమైన్ బుక్ చేసుకోవడం తెలుసు కానీ ఆ డొమైన్ ని హోస్టింగ్ కి ఎలా బుక్ చేసుకోవాలో అనేది చాల మంది కన్ఫ్యూషన్ క్వశ్చన్ మరి ఆ డొమైన్ ని హోస్టింగ్ కి ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం.

మనం ఏ అకౌంట్ నుండి అయితే డొమైన్ కొంటున్నామో ఆ సైట్ కి లాగిన్ అయితే అక్కడ మనకి Name Server లేదా DNS అనే ఆప్షన్ అందులో మనకి Nameserver 1 మరియు Nameserver 2 అన్ని అడుగుతుంది ,ఇప్పుడు మనం హోస్టింగ్ బుక్ చేసుకున్నప్పుడు మనకి ఒక మెయిల్ వస్తుంది మనకి అందులో అన్ని డీటెయిల్స్ తో పాటు
Nameserver 1 , Nameserver 2 డీటెయిల్స్ ఇస్తారు ఆ డీటెయిల్స్ ని మన డొమైన్ Nameserver 1 మరియు Nameserver 2 ప్లేస్ లో కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఒక వేళా మీకు ఇంకా డౌట్ గా ఉంటె కింది వీడియో చుడండి.

https://www.youtube.com/watch?v=koOJNq7aQU0&feature=youtu.be

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *