లింక్ బిల్డింగ్ అంటే ఏంటి అది మన సైట్ SEO కి ఎంత వరకు ఉపయోగపడుతుంది ?

wptelugu backlinks

ఒక బ్లాగ్ ర్యాంకింగ్ ఇంప్రూవ్ కావలి అంటే బ్యాక్లింక్స్ కావలి మన బ్లాగ్ కి ఫ్రీ గా పబ్లిసిటీ కావలి అంటే బ్యాక్లింక్స్ కావలి ఇలా ప్రతి దానికి బ్యాక్లింక్స్ కావలి మరి అలంటి బ్యాక్లింక్స్ ఎలా పొందాలో చూద్దాం

మీ వెబ్సైటు కి బాక్లింక్స్ ని బిల్డ్ చేయడం ఎలా ?

SEO డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలిసిన వారికి ఈ బాక్లింక్స్ గురించి కొత్తగా చెప్పాలిసిన అవసరం లేదు కానీ ఎవరికీ అయినా వీటి గురించి తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు బాక్లింక్స్ అంటే ఏంటి :

                                              బాక్లింక్స్ అంటే ఏదైనా ఒక వేరే వెబ్సైటు నుండి మన సైట్ కి లింక్ చేయబడి ఉంటె , అంటే వాళ్ళ వెబ్సైటు పోస్ట్ లో మన పోస్ట్ లింక్ ఉంటె వాటినే బాక్లింక్స్ అంటాం.ఇందులో inbound లింక్స్ అని outbound లింక్స్ అని రెండు రకాలుగా ఉంటాయి.inbound లింక్స్ అంటే ఏదైనా ఒక బ్లాగ్ నుండి మన బ్లాగ్ లింక్ చేయబడితే వాటిని inbound లింక్ అంతం ఆలాగే మన బ్లాగ్ నుండి ఏదైనా వెబ్సైటు కి లింక్ చేయబడి ఉంటె వాటిని outbound లింక్స్ అంతం ,ఇది అంది బాక్లింక్స్ అంటే .ఇందులో మల్లి ఇంటర్నల్ లింక్స్ అని కూడా ఉంటాయి అంటే ఇది మన బ్లాగ్ లో ఉన్న ఒక పోస్ట్ నుండి ఇంకో పోస్ట్ కి లింక్ చేయబడి ఉంటాయి.కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది ఎవరో తెలియని వారు మన బ్లాగ్ కి లింక్ ఎందుకు చేస్తారు కదా మరి ఈ బాక్లింక్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం .బాక్లింక్స్ అనేది గూగుల్ మేజర్ గా కన్సిడర్ చేసే ఫాక్టర్స్ ఒకటి మరి ఆలాంటి బ్యాక్లింక్స్ ని సేఫ్ గా ఎలా పొందాలి ఎలాంటి బ్లాగ్స్ నుండి పొందాలి అనేది ఇప్పుడు చూద్దాం .

బాక్లింక్స్ పొందడం ఎలా :

                                           బాక్లింక్స్ పొందటం అంటే ఏదో ఒక బ్లాగ్ తెలిసినవాళ్లది ఉంటె వారిని అడిగి అందులో మన లింక్ పెట్టడం కాదు .మనకు తెలియని బ్లాగ్స్ నుండి కూడా లింక్స్ పొందాలి మరి ఆలాంటి లింక్స్ పొందాలి ఆంటే మన దగ్గర గ్రేట్ కంటెంట్ ఉండాలి కానీ కొంతమంది ఎం చేస్తారు అంటే బాక్లింక్స్ కోసం లోకల్ డైరెక్టరీస్ లో కానీ ప్రెస్ రిలీజ్ సైట్ లో కానీ పోస్ట్ చేస్తారు వాటి వాళ్ళ బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతుంది కానీ వాటిని గూగుల్ క్వాలిటీ లింక్స్ గా గుర్తించదు ఎందుకంటే లోకల్ డైరెక్టరీస్ ప్రతి ఒక్కరి లింక్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఇంతకు ముందు పబ్లిష్ చేసిన ఆర్టికల్ లోకల్ డైరెక్టరీస్ వాళ్ళ మన బ్లాగ్ కి ఉపయోగాలు ఏంటి లో చదవండి .

అసలు బాక్లింక్స్ ని బిల్డ్ చేసే టప్పుడు మెయిన్ గా ఎం కన్సిడర్ చేయాలి ?

1. మన బ్లాగ్ niche(టాపిక్ ) మనకు లింక్స్ వచ్చే బ్లాగ్ టాపిక్ రిలేటెడ్ గా ఉండాలి .
2. మన సైట్ కన్నా వారి సైట్ డొమైన్ అథారిటీ కానీ విజిటర్స్ కానీ ఎక్కువ ఉండాలి అంటే పాపులర్ బ్లాగ్స్ నుండి లింక్స్ పొందితే మంచి ఉపయోగం ఉంటుంది .
3. ఆ లింక్స్ కూడా పెట్టాలి కదా అని ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక క్రమంగా పెట్టాలి.
ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని బాక్లింక్స్ ని బిల్డ్ చేస్తే మన సైట్ seo బాగా ఇంప్రూవ అవుతుంది

ఇది అంత కాదు అసలు పాపులర్ సైట్ ని బాక్లింక్స్ కోసం ఎలా కాంటాక్ట్ అవ్వాలో చూద్దాం :

                                           ఒక పాపులర్ బ్లాగ్ author హాయ్ ఫ్రెండ్ నేను కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేశా నాకు బాక్లింక్స్ కావాలి ఏదైనా ఒక పోస్ట్ లో బాక్లింక్స్ పెట్టండి అంటే పెడతారా అతను ఎందుకు నువ్వు అయినా పెడతావా నిన్ను ఎవరైనా ఆలా అడిగితె , అడిగే పద్దతే వినడానికి బాలేదు మరి ఎలా అప్రోచ్ అవ్వాలి.ఫస్ట్ అతని బ్లాగ్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఆతని బ్లాగ్ niche మీ బ్లాగ్ niche రిలేటెడ్ గా ఉంటె అప్పుడు ఆ టాపిక్ మీద ఒక గెస్ట్ ఆర్టికల్ రాయండి గెస్ట్ ఆర్టికల్ తో అప్రోచ్ అవ్వండి అప్పుడు కచ్చితంగా రిప్లయ్ ఉంటుంది మరి ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం.
                                           

                                          హాయ్ ఫ్రెండ్ నేను చాల రోజుల నుండి మీ బ్లాగ్ ఫాలో అవుతున్నాను మీ ఆర్టికల్ చాల బాగున్నాయి మీ ఇన్సిపిరేషన్ తో నేను ఒక ఆర్టికల్ రాసాను సో మీ బ్లాగ్ లో పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను.థాంక్స్ ఇన్ అడ్వాన్స్.ఇలా గెస్ట్ ఆర్టికల్ తో అప్రోచ్ అవ్వడం వలన మన బ్యాక్ లింక్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు.ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే లోకల్ డైరెక్టరీస్ ప్రెస్ రిలీజ్ సైట్స్ కామెంట్ సెక్షన్స్ లో ఆర్టికల్ పోస్ట్ చేయడం కన్నా మీ కంటెంట్ క్వాలిటీ గా రాయండి అంటే చెప్పే విధానం మీద దృష్టి పెట్టండి కచ్చితంగా విజయం సాధిస్తారు.ఈ ఆర్టికల్ కనుక మీకు ఉపయోగం అనిపిస్తే తప్పక షేర్ చేయండి అలాగే ఇలాంటి ఆర్టికల్స్ ని మిస్ అవ్వొద్దు అనుకుంటే మా ఫేసుబుక్ పేజీ wptelugu ని ఫాలో అవ్వండి .మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే లేదా సందేహాలు అడగాలి అనుకుంటే కామెంట్లలో తెలపండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *