Category Archives: Responsive

వర్డుప్రెస్సు థీమ్ డిజైన్ చేంజ్ చేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

wptelugu theme design mistakes

మనుషులకి మనసు అనేది ఒక దగ్గర ఉండదు కంటికి నచ్చిన ప్రతిదీ కావలి అనుకుంటారు అలాగే వెబ్సైట్ లో కూడా నచ్చిన ప్రతి వెబ్సైటు ని డిజైన్ చేయాలి అనుకుంటారు. ఆన్లైన్ లో ఏదైనా వెబ్సైటు నచ్చితే చాలు అలానే డిజైన్ చేద్దాం అని ఉన్న డిజైన్ మార్చేస్తారు అంటే ఒక దానితో సంతృప్తి చెందకుండా బెటర్మెంట్ కోరుకుంటూనే ఉంటారు. బెటర్మెంట్ కోరుకోవడం లో తప్పు లేదు మరి ఆ బెటర్మెంట్ కోసం మనం ఏ ఏ […]