About Us

“You have to learn the rules of the Blogging. And then you have to Do better than anyone else”

Facebook

We are on Facebook Please Follow for latest updates of WPTELUGU.

Twitter

We are on Twitter Please Follow for latest updates of WPTELUGU.

Youtube

Follow Youtube for latest Tutorials about wordpress and blogging.

Our story

WpTelugu మొదటి సారిగా 2017 లో స్టార్ట్ చేసాము, తెలుగు లో వర్డుప్రెస్సు ట్యుటోరియల్స్ మీద వచ్చిన మొదటి బ్లాగ్ , WpTelugu లో మనం వర్డుప్రెస్సు థీమ్స్ , ప్లగిన్స్ …etc . వాటి గురించి నేర్చుకోవచ్చు.

WpTelugu బ్లాగ్ ఎందుకు ?

నాకు బ్లాగింగ్ గురించి తెలిసినప్పటి నుండి ఏదో ఒక బ్లాగ్ స్టార్ట్ చేయాలి మనీ సంపాదించాలి మనం కూడా అందరిలా ఫేమస్ కావాలి అని చాల కళలు కనేవాడిని కానీ ఎక్కడనుండి మొదలు పెట్టాలి ఒక బ్లాగ్ ఎలా డిజైన్ చేయాలి అనేది మాత్రం తెలియకపోయేది,ఎంత పెద్ద సముద్రం అయినా ఒక చిన్న నీటి బొట్టు తో మొదలు అవుతుంది అన్నట్టు ఇక ఆలోచిస్తే కుదరదు అని బ్లాగ్స్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను, యూట్యూబ్ లో గూగుల్ చాల వీడియోస్ ఆర్టికల్స్ చదివిన తర్వాత బ్లాగింగ్ అంటే కొంచెం తెలిసింది కానీ అదే బ్లాగింగ్ గురించి మనం తెలుగు లోనే నేర్చుకుంటే బాగుంటుంది అనే ఐడియా తో నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను,ఇందులో మనం వర్డుప్రెస్సు గురించి ఆలాగే డిజిటల్ మార్కెటింగ్ గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవచ్చు.               

 

Contact us for more details.